ఫొటోగ్రఫీ : Images 2012 – (11)

Gardening ఒక కళ. పెద్ద పెద్ద gardens నిర్వాహణ అనేది కళ ఒక్కటే కాదు, ఎంతో శ్రమ కూడా! నిత్యం ఎంతో మంది, పొట్ట కూటి కోసమే అనుకున్నా, చేసే శ్రమలో ఒకింత కళను మేళవించి శ్రమిస్తూ వుంటేనే అది సాధ్యమౌతూ వుంటుంది. అందులోని శ్రమ, కళ…ఈ రెండూ ఈ క్రింది ఫోటోలలో కనిపిస్తున్నాయి అనుకుంటాను!

pattern-1pattern-2pattern-3