“మార్పు!”
ఒక్క రోజులో ప్రకృతి ఎంత మార్పుని కలిగిస్తుంది?…. ఇది చాలా పెద్ద ప్రశ్న, ఊహ కందనంత పెద్ద ప్రశ్న అనిపించవచ్చు. ఇలా కాకుండా, ఒక్క రోజులో ఒక మొక్క పెరుగుదలలో ఎంత మార్పు కలుగుతుంది? అనుకుంటే! అవును, ఇది కాస్త ఊహకు అందుబాటులో ఉండే ప్రశ్న. Is quantitative imagination possible? Yes, it is possible! కొంత అస్పష్టంగా నైనా సరే!!
అయితే, ఇందులో స్పష్టత కావాలంటే, తేవాలంటే? ఈ మార్పుని document చేయడం అన్నది మార్గం. అది ఏలాగా? అనుకుంటే, ఇలాగా అని సమాధానంగా, ఈ క్రింది ఫోటోలు…ఒక్క రోజు తేడాలో ఇంచు మించు అదే టైములో (మధ్యాహ్నం పన్నెండూ – ఒంటిగంట మధ్య) తీసినవి.

























