గురించి

 

నమస్కారం!

నా పేరు భట్టు వెంకటరావు. 52 ఏండ్ల వయసువాడిని. హైదరాబాదు నివాసిని.(ఉద్యోగ రిత్యా ప్రస్తుతం వుంటున్నది బెంగుళూరు లో).

ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం అనే ఈ మూడు నాకు బాగా ఇష్టమైన అంశాలు.  గత ముఫ్ఫై, నలభై ఏండ్లగా పుస్తకాల్లోనూ, పత్రికల్లోనూ చదువుతూ సంపాదించుకున్న జ్ఞానమే తప్ప నాకు ఈ అంశాలమీద ప్రత్యేక జ్ఞానం, అంటే specialized knowledge, ఏమీ లేదు. అందువల్ల ఈ అంశాలపై నా ఆలోచనలూ, రాతలూ చాలా ప్రాధమిక స్థాయిలోనివిగానే యెంచి మన్నించాలని మనవి.

ప్రకటనలు

16 thoughts on “గురించి

 1. మంచి విషయాలను చక్కగా, క్లుప్తంగా వివరిస్తూ సాగుతున్న మీ బ్లాగు చాలా బాగుంది. ధన్యవాదాలు.

 2. తెలుగు సాహిత్యములో మీ కృషి చాలా అభినందనీయము. మీలోని జ్ఞానాన్ని – నలుగురికీ పంచాలన్న అభిలాషతో మీరు ఇంత చక్కని సైటుని నిర్వహించటం మా అందరి అదృష్టం. మీనుండి మరెన్నో టపాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను..

 3. వెంకటరావు గారు, ఆంధ్ర చరిత్ర మరియు సాహిత్యాల గురించి మీరు చేస్తున్న కృషి అబినందనీయం. మేము కూడా మా వంతు కృషిగా తెలుగు వారి కోసం ఒక వెబ్సైట్ ను నిర్వహిస్తున్నాము. మీ లాంటి వారి నుండి ఏదైనా సహకారం దొరుకుతుందేమో అని ఆశిస్తున్నాము.. మీకు వేలైతే ఒకసారి మాకు మైల్ చెయ్యగలరు

   • Mr. Sateesh,

    whatever little material I have on ‘Gaatha Saptasati’, I have already placed it in the form of blog posts on my English language blog ‘Memorylines’, link for which is there in the widget area side-bar of this blog. I do not have any more material right now. What I can add here is, I too mostly depended on the articles written by Late Tirumala
    Ramachandra garu, in the once existed Telugu Monthly Magazine ‘Bharati’.

    I am sorry, I may not be available on phone.

    Thanks for visiting and best of luck!

 4. వెంకట్రావు గారికి నమస్సుమనస్సులు. నా పేరు వశిష్ఠ శర్మ. తెలుగు చరిత్ర, సంస్కృతి మీద పూర్తి అవగాన సంపాదించడానికి గూగుల్ ని ఆశ్రయించాను. విషయం శోధిస్తున్న సమయంలో మీ బ్లాగు తారసపడింది. చూడగానే నాకు కావల్సిన అంశం మీ ద్వారా తెలుసుకోగనననే ఆశ చిగురించింది. (ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి – ఖండవల్లి లక్ష్మీ రంజనంగారిది చదివాను. కాని, అందులో బృహత్పలాయనుల గురించిన పూర్తి సమాచారం లేదు. మీ వద్ద బృహత్పలాయనులకు సంబంధించిన సమాచారం ఉంటే నాకు ఆ విషయాన్ని మెయిలు చేసి పుణ్యం కట్టుకుందురూ..! wasisthasharma@gmail.com నా మెయిల్ ఐ.డి. మీ జవాబుకై ఎదురుచూస్తుంటాను.

  ధన్యవాదాలు… 🙂

  • Sorry, రామకృష్ణ గారూ!

   పైన ‘గురించి’ లో వున్న సమాచారం సవరించక పోవడం వలన ఇది జరిగిందనుకుంటాను! ఉద్యోగ రిత్యా ప్రస్తుతం నేను వుంటున్నది బెంగుళూరులో!

   ధన్యవాదాలు!

 5. వెంకట రావు గారూ! మీ బ్లాగ్ చాలా విజ్ఞానదాయకంగా.విశయ విస్తరణలో..నిర్దుష్టతలో కూడా ఎన్నదగిన చూడచక్కని బ్లాగు.అభినందనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s