మాకందాలు (1-3)

“కవనంలో కందానికి
అవనిన సరిపోలినది కలదొకో యంచెం
తవెదికినాగానీ లే
దెవ్విధముగ జూచిన మనదౌ కందమె మేల్!”

“కందం కాస్త సుళువయి అ
యిందే నా ‘మాకందము’ యిందుకు మరలా
విందా మనిపిం చడమే
ఛందంగా  నే నుంచిన ఛందో నియమం!”

“గమనంలోనూ మాటల
అమరికలోనూ  కందం అనిపించే లా
సమ్మోదపు నడకలు గల
ఇమ్మాకందాల నిచ్చగింతురు వేడ్కన్!”

2 thoughts on “మాకందాలు (1-3)

  1. బాగున్నయ్ సార్. నడక బాగా పట్టుకున్నారు.
    మొదటి పాదం లఘువుతో మొదలైతే మిగతా పాదాలుకూడా లఘువుతోనే మొదలవ్వాలి; అలాగే గురువుతో – అని ఒక నియమం ఉంది. దయచేసి గమనించుకోగలరు.

    • ధన్యవాదాలండీ!
      కంద పద్యం అన్ని నియమాల్తోనూ వ్రాయగలిగే నైపుణ్యం ఇంకా పట్టుబడలా. ఆ ప్రయత్నంలోనే ‘మాకందమ’ ని ఒకింత సుళువైన మార్గాన్ని సృష్టించుకుని నడిపిస్తున్నాను ప్రస్తుతానికి. గమ్యం మాత్రం కందమే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s