మాకందాలు (16-19)

“వెన్నెల రాత్రుల్లో ఇసుక
తిన్నెలపై కనులు మూసుకు పడుకుని
సన్నగ వీచే గాలిని శ్వాసిస్తూ
కన్నా మెన్నో కలలు అన్నిటినీ మరిచి వెంకట్‌బిరావూ!”

“లోకం తెలియని లేగ దూడ
తోకంతా ఊపుకుంటు తెగ గెంతునట్లుగా
శోకం తాకిడి తగిలే దాకా
ఏకంగా యమునైనా ఎదిరించ జూతురుగా  వెంకట్‌బిరావూ!”

“అన్నమయ హృదయం
వెన్నమయం అలమేలుమంగను వలచేత చే
కొన్న వెంకన్న మయం
ఎన్నెన్నో తేట మాటల పదకవితార్ణవమయం వెంకట్‌బిరావూ!”

“రోళ్ళూ రోకళ్ళని ఉండేవి
ఊళ్ళల్లో నిజంవాటికి నమూనాల్లా, మందు కూరి
రాళ్ళకు కొడితే దీపావళి రోజుల్లో చెవులు ది
బ్బిళ్ళు పడేలా మోగేవవి వింత వాసనతో పొగతో వెంకట్‌బిరావూ!”

ప్రకటనలు

2 thoughts on “మాకందాలు (16-19)

  1. శ్రీ వెంకట్రావ్ గారికి, నమస్కారములు,
    మరికొన్ని మీ కవితలను చదివాను. నా సమాధానం వినండి:
    “వెన్నెల తిన్నెలపై
    సన్నగా వీచే గాలిలాగా
    విన్నామెన్నో మీ కవితలు;
    లోకంలోని
    శోకం అంతా
    ఏకంగా తోకముడిచి పారిపోగా;
    అనుకున్నా హృదయంలో
    ఎన్నెన్నో మరి ఈ పద కవితలు
    వెన్ కట్ బీ రావుగారివేనని!!

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s