సాలభంజిక – లేపాక్షి (2)

సాలభంజిక - లేపాక్షి (2)

శిల్పి

నేను నీవై ఉన్నాను
నిన్ను నా శిరస్సునందు ధరించి ఉన్నాను
నీవు నా శిరస్సునందు ఉండగా
నేను నీ పాదాక్రాంతుడనై ఉన్నాను.

నెను మర్త్యుడను
నీ మూర్తి యందు నేను అమర్త్యుడను.

నీవు దైవమవు
నీవే దైవమవు.

ఇది ధ్యానము
నిన్ను గురించి నీ కొరకు
నీకే అయి ధ్యానము.

ఇది ధ్యానం.

ఇతి ధ్యానమ్.


ప్రకటనలు

2 thoughts on “సాలభంజిక – లేపాక్షి (2)

    • ధన్యవాదాలు! “an image carved on pillars”, పాంచాలిక, స్తంభమందు చేసిన బొమ్మ అనే అర్ధంలో ఇక్కడ వాడాను. బ్రౌన్ నిఘంటువు కూడా ఇదే చెబుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s