ఛాయా చిత్రం (13)

మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (4)

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం నిర్మించబడి వున్న ప్రదేశాన్ని ‘కూర్మ శైలం’ అన్నారు. నిజానికది కొండ కాదు. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఒక ఉబ్బెత్తు రాతి ప్రదేశం. చూడడానికి తాబేలు ఆకారంలో వుండడం వలన ‘తాబేటికొండ’ అని తెలుగులోనూ, ‘కూర్మ శైలం’ అని సంస్కృతంలోనూ అయింది.

ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏమిటంటే, ఆ తాబేలు ఆకారపు రాతి ప్రదేశాన్ని అలాగే వుంచి, దానికి ఏవిధమైన ఇబ్బందీ కలిగించకుండా, ఆకారాన్ని చెడగొట్టకుండా, ఆ ప్రదేశంలో శ్రీ వీరభద్రాలయం నిర్మించడం జరిగింది.  గుడిచుట్టూ, వెలుపలి లోపలి ప్రాకారాల మధ్య విస్తరించి వున్న ఖాళీ ప్రదేశంలో ఒక్కసారి పరిశీలనగా ప్రదక్షిణం చేస్తూ చూస్తే ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్రింది ఫోటోలు చూసినా తెలుస్తుంది:

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (19)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (20)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (21)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (22)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం (23)

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం ఒక enigma, అంటే ‘గూఢ వాక్యం’ లాంటిది. తెలిసింది తెలియగా, ఇంకా తెలియాల్సింది ఉన్నట్లుగా ఎప్పటికప్పుడు అనిపించే విధంగా ఉంటుండి. నాలుగుభాగాల ఇప్పటి పొస్టుల పరంపరలో లేపాక్షి శ్రీ వీరభద్రాలయం ఆవరణ అలంకరణ గురించి నా నేర్చినంతలో విశదీకరించి చూపగలిగినదీ, చూపినదీ ఇంత వరకూ!

మిగతా విషయాల గుఱించి మరోసారి!

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s