ఫొటోగ్రఫీ – ప్రకృతి, పూవులూ, రంగులూ (2)

మన వాతావరణానికి తగినట్లుగానే మనకు ప్రకృతి రంగులను నిండైనవిగా ఇచ్చింది. ఏ ఆకును చూసినా, పువ్వును చూసినా నిండైన వర్ణంతో మెరిసిపోతూ కనిపిస్తాయి. ప్రకృతి చేసి చూపించిన ఈ నిండుతనమే, రంగులలో గాఢత యే మిగతా చోటలకూడా, అంటే dress material design, interior design ఇత్యాది అంశాలలో కూడా ప్రతిఫలించి కనిపిస్తుంది. అవడానికి దేనికది pale/light color అయినప్పటికి, ఒకదానికొకటి పక్కపక్కనే చెరీనపుడు వాటి paleness మాయమై  ఊహించనటువంటి వింత వింత అమరికలు color combinations సిధ్ధించడం ప్రకృతి ప్రసాదించిన పూవుల లొనే చూడడానికి వీలవుతుంది.

ఒకే పూవులో వుండే వివిధ వర్ణాలనూ, సాధారణంగా దృష్టికి రాలేని పూవులలోని కొన్ని సంగతులను, వాటి different hues ని, పూవులోని అవసరమయిన భాగాలను magnify చేసి చూసుకోవడం ధ్వారా వీక్షించగలిగే, ఆస్వాదించగలిగే వీలును డిజిటల్ ఫొటొగ్రఫీ, దానికితోడు ఇప్పుడు అందుబాటులో వున్న వివిధ రకాలయిన computer software ప్రసాదించి, సులభతరం చేశాయి!

ప్రకటనలు

6 thoughts on “ఫొటోగ్రఫీ – ప్రకృతి, పూవులూ, రంగులూ (2)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s