ఫొటోగ్రఫీ – ప్రకృతి, పూవులూ, రంగులూ (3)

‘ఫొటొగ్రఫీ’ ని జ్ఞాపకాలను రికార్డు చేసి దాచుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటే, చాలా తక్కువ  పరిధిలో ఆ సౌకర్యాన్ని వాడుకుంటున్నట్లుగా అవుతుంది. కొన్ని రోజుల క్రితందాకా ఇలాగే జరిగేది! ఇప్పుడుగూడా, చాలా మటుకు సాధారణంగా ఇలాగే జరుగుతూంటుంది అనుకుంటాను. అలా కాకుండా ఒక art form గా చేసుకుని తరచి చూస్తే, దాని విస్తృతి ఊహించనంతగా పెరిగిపోయి, ఒక stage లో అగమ్యగోచరంగా కూడా కనబడుతుంది. అంత పెద్దది, ఫొటొగ్రఫీ కి సంబంధించిన కళా ప్రపంచం, art world!

డిజిటల్ ఫొటొగ్రఫీ అందుబాటులోకి తెచ్చిన సౌలభ్యాలతో, art photography వైపుకి చూడడం, ప్రయత్నాలు చేయడం ఏమంత కష్టం కాదేమో అని అనిపిస్తుంది. కావలసిందల్లా, సమయం, ప్రయత్నం! ప్రపంచంలో వున్న అన్ని  hobbies లో one of the healthiest hobby ఫొటోగ్రఫీ! ప్రొఫెషనల్స్ తో సమానంగా hobby ఫోటోగ్రాఫర్స్ world class అన దగిన ఫొటోలు తీసిన సందర్భాలున్నాయి!

ఈ చివరి ఫోటోలో, ఆ బోగన్విల్లా (కాగితంపూల చెట్టు అని పిలుస్తూంటారు చాలా చోట్ల!) చెట్టు చిగురుటాకులు ఆసక్తికరంగా అనిపించేలా, ఒక త్రిశూలం ఆకారంలో పెరిగి అమరి కనిపిస్తాయి.  ఇలాంటివన్నీ కూడా lucky గా దొరికే షాట్సే అనాలి! వీటికీ ఫోటోగ్రాఫర్ ప్రతిభకు ఏమాత్రమూ సంబంధం ఉండదు! వేరే ఒక ప్రొఫెషనల్ ఫొటొగ్రాఫరుకి ఇదే షాటు కొన్ని నెలలు, సంవత్సరాలు వెదికి, వేచి వున్నా దొరకక పోవచ్చు!  నాకు
ఇది నేను కెమెరా తీసుకుని వెళ్ళిన మొదట రోజే దొరికింది!

 

ప్రకటనలు

2 thoughts on “ఫొటోగ్రఫీ – ప్రకృతి, పూవులూ, రంగులూ (3)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s