ఫొటోగ్రఫీ : Images 2012 – (33)

ఈ సీతాకోకచిలుకకి పూవులన్నా, ఆకులన్నా ఎలర్జీ అనుకుంటాను, ఎప్పుడుచూసినా ఇది foot path మీదనే దర్శనమిస్తుంది నాకు! మీదకి తోసుకొచ్చి మరీ ఫోటోలు తీయమన్నట్లుగా పోజిచ్చి కూర్చుంటుంది, photo-shoot కి తయారయి వచ్చిన దానిలాగా! Camera shyness లాంటిది దీనికి వున్నట్లుగా కనుపించదు….ఎన్ని ఫొటోలు తీసుకున్నా ఏమీ బాధ లేదన్నట్లుగా, ఎంతసేపయినా కూర్చుంటుంది అలాగే!

bfly images 33Abfly images 33Bbfly images 33C

ప్రకటనలు

4 thoughts on “ఫొటోగ్రఫీ : Images 2012 – (33)

 1. మీ చిత్రములు సుందరముగా ఉన్నవి. రెక్కలు విప్పారినప్పుడే తుమ్మెద అందాలు ద్విగుణీకృతం అవుతాయనడం అతిశయోక్తి కాదేమో. అలాంటిది కూడా ఒకటి దీనిలో ప్రచురిస్తే మరింతగా ఆనందకరముగా ఉండేది. మీకు ఆభినందనలు.

  • @sudalu
   అవునండీ, మీరన్నది నిజమే!
   మీ సూచనను జ్ఞాపకం పెట్టుకుంటాను. ముందు ముందు చిత్రాలలో తప్పక ప్రయత్నిస్తాను.
   మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s