ఫొటోగ్రఫీ : Images 2012 – (34)/Morning glory

Morning glory

Morning glory అనేది ఒక రకం పుష్పాలకు ఆంగ్ల నామం. వృక్షశాత్రానికి సంబంధించిన పరిభాషలో చెప్పాలంటే convolvulaceae అనే కుటుంబానికి చెందినవన్నీ ఈ సామాన్య నామంతో పిలవబడతాయట! (తెలుగులో ఈ పుష్పాలను ఏమంటారో నాకు తెలియదు). సూర్యోదయంతోపాటే వికసించి కనిపించడం ఈ రకం పుష్పాల సామన్య లక్షణం. అయితే ఈ రకం వాటిలో రాత్రివేళలలో వికసించేవి కూడా ఉన్నాయట. వేల కొలదిగా (దాదాపు తొమ్మిది వేలకు పైగానే) ఈ రకానికి చెందిన పుష్పాలు ప్రకృతిలో వున్నాయని కూడ తెలుస్తుంది.

తీగగానూ, గుబురుగానూ ఇవి పెరుగుతాయి. చూపులకు అందంగా, అలంకారికంగా వుంటాయి గనుకనూ, తీగగా అల్లుకుంటుంది గనుకనూ, Gardening కి అనుకూలం. ఔషధ గుణాలు కూడా ఈ మొక్క విత్తనాలకూ, ఆకులకూ వున్నాయని తెలుస్తుంది.  ఈ Morning glory పూలు రకరకాలయిన రంగులలో కనిపిస్తాయి. ఇక్కడ నీల వర్ణంలోనివి చూపబడినాయి:

2 thoughts on “ఫొటోగ్రఫీ : Images 2012 – (34)/Morning glory

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s