ఫొటోగ్రఫీ : Images 2012 – (35)/Common castor butterfly

Common castor butterfly

Common castor butterfly అని ఈ సీతాకోకచిలుక పేరు, ఆంగ్లంలో! వీటి పేరులోని castor అనే పదం సూచించే ఆముదపు చేట్టుకీ ఈ సీతాకోకచిలుకలకూ వున్న సంబంధం ఏమిటంటే, ఇవి వాటి గుడ్లను ఆముదపు చెట్టు ఆకుల అడుగు భాగాన పెడతాయట! అక్కడే అవి లార్వాలై, ప్యూపా దశమీదుగా ఎదిగి సీతాకోకచిలుకలు అవడం మూలాన ఆముదపు చెట్టు పేరు వీటి పేరులోనే స్థానం దక్కించుకుని స్థిరపడిపోయింది.

ఈ సీతాకోకచిలుకల రెక్కలు reddish brown, అంటే ఎరుపు కలిసిన గోధుమ వర్ణంలో వుంటాయి. వీటి రెక్కలపై ఇంకొంచెం ముదురు రంగులో తరంగాల ఆకారంలో రేఖలు వుండి డిజైన్ లాగా కనిపిస్తాయి. ప్రపంచం మొత్తంలో దాదాపు ఇరవై వేలనుంచి ముఫై వేలదాకా సీతాకోకచిలుకల రకాలు వుంటే, అందులో దాదాపు పదిహేను వందల రకాల సీతాకోకచిలుకలు భారత దేశంలో కనిపిస్తాయట! భారత దేశంలో కనుపించే సీతాకోకచిలుకల రకాలలో ఈ Common castor butterfly ఒకటి!

Common castor butterfly ఫోటోలు ఇప్పుడు, ఇక్కడ కొన్ని:

ప్రకటనలు

2 thoughts on “ఫొటోగ్రఫీ : Images 2012 – (35)/Common castor butterfly

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s