స్వగతాలు : (5) – “నియమం అమోహం కదూ!”

“నియమం అమోహం కదూ!”

అవాస్తవాన్ని మోహించినంతగా మనిషి వాస్తవాన్ని మోహించలేడనుకుంటాను!

అది imagination కి విరుధ్ధం కదూ!

ఒక చిన్న proposition తో ఇది ఇంకా బాగా అర్ధం అయేలా చెబుతాను…

చలం గారి ‘మైదానం’ లోని ‘రాజేశ్వరి’ ని  మోహించినంతగా ఇక్కడ మగ పురుషులు ఇంకా కాని ‘భార్య’ ను సైతం మోహించలేరని నేననుకుంటాను!

imagination కి నియమాల్లేవు కదూ!

కాలి వేళ్ళకు మెట్టెలూ, మెడలో తాళీ అక్కరలేదు కదూ!

ఏ నియమమూ లేని అనియమమే ఇక్కడ బుధ్ధికి అతి సులభంగా అర్ధమవుతుంది కదూ!

నియమం అమోహం కదూ!
అనియమమే మోహం కదూ!

 

ప్రకటనలు

6 thoughts on “స్వగతాలు : (5) – “నియమం అమోహం కదూ!”

  1. వాస్తవం కంటే కూడనూ ఊహే బావుంటుంది. ఊహలో భవిష్యత్తు వుంటుంది. అందరికీ ప్రస్థుతం కంటేనూ భవిష్యత్తు అంటే ఇష్టంగా వుంటుంది. కలలు కంటూ వుంటారు కదా. ఊహలో స్వేఛ్ఛ వుంటుంది. వాస్తవానికి పరిధులు వుంటయ్. అలోచనలు పసిగట్టే పరిశోధనలు జరుగుతున్నాయట. అవి సఫలం అయితే మన మనస్సు ఏ మూలన ఎలా దాచాలో ఏమో.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s