ఫొటోగ్రఫీ : images 2012 (53) – “మార్పు!”

“మార్పు!”

ఒక్క రోజులో ప్రకృతి ఎంత మార్పుని కలిగిస్తుంది?…. ఇది చాలా పెద్ద ప్రశ్న, ఊహ కందనంత పెద్ద ప్రశ్న అనిపించవచ్చు. ఇలా కాకుండా, ఒక్క రోజులో ఒక  మొక్క పెరుగుదలలో ఎంత మార్పు కలుగుతుంది? అనుకుంటే! అవును, ఇది కాస్త ఊహకు అందుబాటులో ఉండే ప్రశ్న. Is quantitative imagination possible? Yes, it is possible! కొంత అస్పష్టంగా నైనా సరే!!

అయితే, ఇందులో స్పష్టత కావాలంటే, తేవాలంటే? ఈ మార్పుని document చేయడం అన్నది మార్గం. అది ఏలాగా?  అనుకుంటే, ఇలాగా అని సమాధానంగా, ఈ క్రింది ఫోటోలు…ఒక్క రోజు తేడాలో ఇంచు మించు అదే టైములో (మధ్యాహ్నం పన్నెండూ – ఒంటిగంట మధ్య) తీసినవి.

ఒక రోజు ముందు

change-1

ఒక రోజు తరువాత

change-2

ప్రకటనలు

2 thoughts on “ఫొటోగ్రఫీ : images 2012 (53) – “మార్పు!”

  1. అదే మీరు సూక్ష్మజీవుల్ని, tissue cultureలో పెంచే కణాల్ని చూస్తే నిమిషాల్లో అవి పెరుగుతున్న వింత చూడొచ్చు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s